Advertisement
Google Ads BL

ఫిబ్రవరి డోస్ సరిపోలా


అవును ఫిబ్రవరి బాక్సాఫీసు లో జోష్ ఉంటుంది అని ఆశపడిన ఆడియన్స్ కి ఫిబ్రవరి బాక్సాఫీసు ఉసూరుమనిపించింది. ఏ మాత్రం ఆసక్తిలేని సినిమాలు ఆడియన్స్ ని నిరాశపరిచారు. పర్లేదు అన్న సినిమాలకు కూడా థియేటర్స్ లో ప్రేక్షకులు కరువయ్యారు. వాటిని ఓటీటీ లో చూడొచ్చని ఫిక్స్ అయ్యారు.

Advertisement
CJ Advs

ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ ఫీవర్ ఉన్నా సంక్రాంతి కి రావాలనుకుని వాయిదా వేసుకున్న సినిమాలు ఫిబ్రవరి నే చూజ్ చేసుకుంటాయి. కానీ ఈ ఫిబ్రవరిలో విశ్వక్ సేన్ ఫంకీ, శ్రీ విష్ణు విష్ణు విన్యాసం లాంటి సినిమాలు వచ్చినా.. అవి అంచనాలను రీచ్ అవ్వలేదు. మీడియం రేంజ్ సినిమాలు అన్ని షెడ్డుకెళ్ళిపోయాయి.

సంక్రాంతి సినిమాల జోరు తర్వాత ఇప్పటివరకు అయ్యామన్న సినిమా ఏది రాలేదు. ఫ్రైడే డ్రై డే కాదు, ఫిబ్రవరి డ్రై మంత్ అంటూ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. థియేటర్స్ లోనే సినిమాలు లేవు అంటే ఇక ఓటీటీలో ఏముంటాయి. ఓటీటీలో చూసేందుకు సినిమాలు లేవు, ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు లేవు అంటూ మూవీ లవర్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. 

February Box Office report:

Tollywood Box Office Report February 2026
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs