Advertisement
Google Ads BL

హీట్ పెంచుతున్న రుక్మిణి పాప


టాక్సిక్ మూవీతో కేవలం 20 రోజుల్లో పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయిన కన్నడ భామ రుక్మిణి వసంత్ ఈమధ్యన సోషల్ మీడియాలో తన స్పెషల్ గ్లామర్ లుక్స్ తో హీట్ పెంచుతుంది. రీసెంట్ గా ఫిలిం ఫేర్ అవార్డ్స్ వేడుకలో రుక్మిణి వసంత్ గ్లామర్ లుక్ గురించిన చర్చ ముగియకముందే కొత్త ఫోటో షూట్ వదిలింది.

Advertisement
CJ Advs

రెడీ మోడ్రెన్ కమ్ శారీ లో రుక్మిణి వసంత్ గ్లామర్ లుక్ చూస్తే యూత్ కి హార్ట్ ఎటాక్ రావాల్సిందే. అంతలాంటి అందాల ఆరబోతతో రుక్మిణి వసంత్ లేటెస్ట్ లుక్ ఉంది. ఈ అందం ఎన్టీఆర్ పక్కన ఎప్పుడెప్పుడు కనిపిస్తుందా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిట్ చెయ్యని రోజు లేదు. ప్రస్తుతం రుక్మిణి యష్ టాక్సిక్ లో నటించింది.

టాక్సిక్ చిత్రం మార్చి 19 న పాన్ ఇండియా మార్కెట్ లో దిగబోతుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్ తో పాటుగా యష్ టాక్సిక్ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. 

Rukmini Vasanth Turns Heads in Red :

Rukmini Vasanth turns heads in a striking red look
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs