Advertisement
Google Ads BL

యూటర్న్ తీసుకున్న తాప్సి


ఏరు దాటిన తరువాత తెప్ప తగలేసినట్లుగా తనకి హీరోయిన్ గా లైఫ్ నిచ్చిన సౌత్ ఇండస్ట్రీ ని చులకన చేసిన మాట్లాడిన తాప్సి పన్ను ఇప్పుడు యూటర్న్ తీసుకుంటుంది. సౌత్ దర్శకులు నాభిని, గ్లామర్ ని చూపించడానికి ఇష్టపడతారు, తనని ఓ సౌత్ దర్శకుడు ప్యాడెడ్ బ్రా ధరించామన్నాడు అంటూ రీసెంట్ గా తాప్సి సౌత్ ఇండస్ట్రీపై చేసిన కామెంట్స్ వైరల్ అవడం అటుంచి తాప్సి ని విమర్శలపాలు చేసింది.

Advertisement
CJ Advs

తాప్సి పై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలతో తాప్సి పన్ను సైలెంట్ గా యూటర్న్ తీసుకుంది. దానితో వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా టాలీవుడ్ ని ఆకాశానికెత్తేసింది. టాలీవుడ్ లో పెరఫార్మెన్స్ ఓరియెంటెడ్ కు ఎక్కువ ప్రాధాన్యం ఉండే పాత్రలు ఉంటాయని చెప్పిన తాప్సి.. తెలుగును పొగుడుతూ తమిళ సినిమాని విమర్శించింది. 

టాలీవుడ్ తో పోలిస్తే కోలీవుడ్ లో అలాంటి పాత్రలు తక్కువ అని, టాలీవుడ్ అందించినన్ని మంచి పాత్రలు తనకు కోలీవుడ్ ఇండస్ట్రీ  అందించలేదని, అంతేకాకుండా టాలీవుడ్ ఆడియన్స్ కు తానంటే బాగా అభిమానం అంటూ కవర్ చేసుకునే కామెంట్స్ చేసింది. 

Taapsee now praises Telugu cinema after getting trolled:

Taapsee also spoke about her early days in Telugu and Tamil films
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs