Advertisement
Google Ads BL

కమర్షియల్ ఫిలిమ్స్ కి సమంత నో


సమంత కొన్నాళ్లుగా నటనకు బ్రేక్ తీసుకుని వెబ్ సీరీస్ లు, అలాగే సింపుల్ సినిమాలు మాత్రమే చేస్తూ వస్తుంది. అల్లు అర్జున్ తో కలిసి చేసిన పుష్ప ఐటెం సాంగ్ తర్వాత సమంత స్టార్ హీరోలతో కనిపించింది లేదు.  ఇప్పుడు కూడా సమంత కమర్షియల్ ఫిలిమ్స్ కి దూరంగా ఉండాలని అనుకుంటుంది అనే టాక్ వైరల్ అవుతోంది.

Advertisement
CJ Advs

ప్రస్తుతం సమంత మా ఇంటి బంగారం చిత్రం చేస్తుంది. నందిని రెడ్డి డైరెక్షన్ లో రాజ్ నిడిమోరు నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. దీని తర్వాత సమంత ఒప్పుకున్న సినిమాలు లేవు, అందుకే కమర్షియల్ చిత్రాల్లో చిన్న చిన్న రోల్స్ చెయ్యడం ఎందుకు, సింపుల్ గా లేడీ ఓరియెంటెడ్  చిత్రాలకు ఓకే చెప్పాలని సమంత డిసైడ్ అవుతుందట.

ప్రస్తుతం ముంబై లో ఉంటూ.. హైదరాబాద్ షూటింగ్ కోసం భర్త రాజ్ నిడిమోరు తో కలిసి వస్తున్న సమంత హెల్త్ రీజన్స్ కారణంగానూ హడావిడిగా సినిమాలు చేసేయ్యకుండా, కూల్ గా సినిమాలు చేసుకుంటూ బిజినెస్ లోనూ బిజీగా మారాలని చూస్తుందట. 

Samantha:

Actress Samantha
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs