Advertisement
Google Ads BL

మారుతి నెక్స్ట్ మూవీ టైటిల్ అదేనా..


దర్శకుడు మారుతి రాజాసాబ్ ఎఫెక్ట్ తో ప్రస్తుతం సైలెంట్ గా అజ్ఞాతవాసం చేస్తున్నాడు. రాజసాబ్ ఎఫెక్ట్ అందరికన్నా ఎక్కువగా మారుతి పైనే పడింది. రాజసాబ్ రిజల్ట్ ఎలా ఉన్నా ప్రభాస్ ఫ్యాన్స్ దర్శకుడు మారుతి ని బాగా టార్గెట్ చేయడమే మారుతి ని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇప్పుడు మారుతి నెక్స్ట్ సినిమా ఏ హీరో తో ఉంటుంది అనేది పెద్ద క్వచ్చన్ మార్క్.

Advertisement
CJ Advs

కానీ మారుతి రాజసాబ్ నుంచి బయటికి వచ్చి ఈసారి కసితీరా కొట్టాలని తన తదుపరి మూవీ స్క్రిప్ట్ పై కూర్చున్నాడని తెలుస్తుంది. ఒకరిద్దరు హీరోలను అనుకుని కథను డెవలప్ చేసి వారికి వినిపించాలనుకుంటున్నాడట. తన తదుపరి సినిమాకి మారుతి ఓ టైటిల్ కూడా అనుకుంటున్నాడనే టాక్ వినబడుతుంది.

హ్యాపీ పొంగల్ అనే టైటిల్ తో కామెడి సినిమా చేసి ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడట. ఈ హ్యాపీ పొంగల్ ని సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడట. మారుతి నిజంగా ఈ హ్యాపీ పొంగల్ టైటిల్ తో ఏ హీరో ని ఛూజ్ చేసుకుని తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కిస్తాడో చూడాలి, మరోపక్క మారుతి ఛాన్స్ ఇచ్చే ఆ హీరో ఎవరో అనే క్యూరియాసిటీ కూడా నడుస్తుంది. 

Maruthi to target Sankranti:

Maruthi targeting Sankranti with hilarious entertainer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs