Advertisement
Google Ads BL

ఎన్టీఆర్-నీల్ ఫస్ట్ లుక్ పై ఫ్యాన్స్ లో టెన్షన్


ఎప్పుడో రెండేళ్ల క్రితమే ఎన్టీఆర్-నీల్ కి సంబందించిన ఫస్ట్ లుక్ ని ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా వదిలారు. మొహానికి మసి పూసి, మీసాలతో ఎన్టీఆర్ NTR 31 లుక్ ని నీల్ డిజైన్ చేసారు. అప్పుడే కేజిఎఫ్, సలార్ తరహాలోనే NTR31 కూడా ఉండబోతుంది అంటూ అందరూ ఫిక్స్ అయ్యారు.

Advertisement
CJ Advs

ఇక రెండేళ్లుగా ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ మూవీ గురించి ఒక్క అప్ డేట్ కూడా రాలేదు. మధ్యలో రిలీజ్ డేట్ అంటూ హడావిడి తప్ప. అయితే ఇప్పుడు NTR 31 మాదిరి లుక్స్ ఈమధ్య కాలంలో చాలానే వచ్చేస్తున్నాయి. తాజాగా శర్వానంద్-సంపత్ నంది ల భోగి ఫస్ట్ లుక్ చూసాక ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైపోయింది.

ఎన్టీఆర్-నీల్ స్క్రిప్ట్ మారింది అనే న్యూస్ ఉన్నా.. ఎన్టీఆర్ ని మాస్ గా చూపించే విషయంలో నీల్ ఎన్టీఆర్ లుక్ ని ఎలా డిజైన్ చేసారో, ఇప్పుడు శర్వా భోగి లుక్ చూస్తే ఎన్టీఆర్-నీల్ లుక్ నే పోలి ఉంది.. అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళపడిపోతున్నారు. మరి మే 20 వరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్-నీల్ లుక్ కోసం ఇలా టెన్షన్ తో వెయిట్ చెయ్యాల్సిందే. 

Fans are excited over the first look of NTR-Neel:

NTR-Neel movie update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs