Advertisement
Google Ads BL

ఈ వారం థియేటర్స్ అండ్ ఓటీటీ రిలీజులు


ఈ ఫిబ్రవరిలో వారం వారం సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో కొన్ని సౌండ్ చెయ్యలేక చేతులెత్తేస్తున్నాయి, మరికొన్ని హిట్ టాక్ వచ్చినా కలెక్షన్స్ రావడం లేదు, ఇక ఈ వారం థియేటర్లలోకి శ్రీ విష్ణు విష్ణు విన్యాసం మూవీ తో పాటుగా మహేశ్ విట్టా ఉత్తుత్త హీరోలు, సన్నాఫ్ చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ కానున్నాయి. 

Advertisement
CJ Advs

ఓటీటీ నుంచి ఈ వారం విడుదల కాబోతున్న చిత్రాలు, వెబ్ సీరీస్ లు 

అమెజాన్ ప్రైమ్

ద సీఈఓ క్లబ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 23

పాల్ మెక్కర్ట్నే (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 25

ద బ్లఫ్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 25

ఇక్కీస్ (హిందీ మూవీ) - ఫిబ్రవరి 26

నెట్ ఫ్లిక్స్ 

అక్యూజ్డ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) ఫిబ్రవరి 27

హాట్ స్టార్

ప్యారడైజ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 23

వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 26

సంగ్ మర్మర్ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 26

రోస్లిన్ (తెలుగు సిరీస్) - ఫిబ్రవరి 27

బ్లాక్ ఫోన్ 2 (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 28

బుగోనియా (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 28

డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు: కనబడుటలేదు (తెలుగు సిరీస్) - ఫిబ్రవరి 27

తడయమ్ (తమిళ సిరీస్) - ఫిబ్రవరి 27

క్రాంతి జ్యోతి విద్యాలయ్ (మరాఠీ సినిమా) - ఫిబ్రవరి 27

అంధా ప్యార్ 2.0 (హిందీ రియాలిటీ షో) - ఫిబ్రవరి 28

ఆహా

సర్కార్ సీజన్ 6 (తెలుగు రియాలటీ షో) - ఫిబ్రవరి 27

సన్ నెక్స్ట్

హనీ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 27

నీలి హక్కీ (కన్నడ మూవీ) - ఫిబ్రవరి 27

This Week Theatre and OTT Releases :

This Week Theatre and OTT Releases List
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs