Advertisement
Google Ads BL

క్రేజీ గా స్టార్ట్ అయిన కల్కి 2


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 AD చిత్రం రూ.1000 కోట్ల బొమ్మగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. కమల్ హాసన్ విలన్ గా అమితాబచ్చన్ కీలక పాత్రలో దీపికా పదుకొనే హీరోయిన్ గా వచ్చిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ గెస్ట్ రోల్స్ లో కనిపించారు.

Advertisement
CJ Advs

కల్కి 2898 AD  తెరకెక్కల్సిన కల్కి 2 చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులను నాగ్ అశ్విన్ పూర్తి చేసుకుని తాజాగా అమితాబచ్చన్, కమల్ హాసన్ లతో కలిసి సెట్ లోకి అడుగుపెట్టారు. అమితాబ్, కమల్ హాసన్ కల్కి సీక్వెల్ సెట్ లో హగ్ చేసుకుంటున్న ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చెయ్యగానే అవి ఇట్టే వైరల్ గా మారాయి.

ప్రభాస్ కూడా త్వరలోనే కల్కి 2 సెట్ పైకి అడుగుపెడతారు. ప్రస్తుతం ప్రభాస్ సందీప్ వంగ తో స్పిరిట్ చిత్రంతో పాటుగా హను రాఘవపూడి తో ఫౌజీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక ఈ రెండు షూటింగ్స్ కి కాస్త విరామం ఇచ్చి ప్రభాస్ కల్కి 2 షూటింగ్ లో జాయిన్ అవుతారని తెలుస్తుంది. 

Kalki 2-Big B shares pic with Kamal Haasan:

Big B Amitabh Bachchan shares pic with Kamal Haasan at Kalki 2898 AD sequel
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs