Advertisement
Google Ads BL

వోగ్ మ్యాగజైన్ కవర్ పేజీపై సమంత


సమంత సినిమాలు చెయ్యకపోయినా, షూటింగ్స్ లో యాక్టీవ్ గా ఉండకపోయినా. ఆమెకుండే క్రేజ్ వేరే లెవల్. సమంత నటనకు బ్రేక్ ఇచ్చినా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. అలాగే సమంత కోసం అభిమానులు సెర్చ్ చేస్తూ ఉండడంతో సమంత ఎక్కువగా పాపులర్ హీరోయిన్ గానే కనిపిస్తుంది.

Advertisement
CJ Advs

అలాగే ఆమె వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడం కూడా ఆడియన్స్ కు చాలా ఇంట్రెస్ట్. అందుకే సమంత ఎప్పుడు ట్రెండ్ అవుతుంది. రీసెంట్ గా రాజ్ నిడిమోరు ను వివాహం చేసుకున్న సమంత నిత్యం వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఫ్యాషన్ మ్యాగజైన్ వోగ్ కవర్ పేజీ కోసం సమంత ఇచ్చిన ఫోజులు చూస్తే మతిపోవాల్సిందే.

ఫ్యాషన్ మ్యాగజైన్ వోగ్ ఇండియా మార్చి నెల కవర్ పేజీకి సమంత ను ఎంపిక చెయ్యడం గమనార్హం. సమంత ఈ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం చేయించిన ఫోటో షూట్ లో మెరిసిపోయింది. చైర్ పై బ్లాక్ కాస్ట్యూమ్ లో కూర్చుని ఇలా రకరకాల భంగిమలో సమంత ఫోజులు వైరల్ గా మారాయి. 

Samantha shines on Vogue Magazine :

Samantha Ruth Prabhu slays hard in Vogue Era
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs