Advertisement
Google Ads BL

ఫైనల్లీ పెళ్లి ని అనౌన్స్ చేసిన విజయ్-రష్మిక


ఇప్పటివరకు చాలా సీక్రెట్ ని మైంటైన్ చేస్తూ.. ప్రేమ, ఎంగేజ్మెంట్ విషయాన్ని దాచి పెట్టిన హీరో విజయ్ దేవరకొండ-హీరోయిన్ రష్మిక మందన్న లు ఈ నెల 26 న వివాహం చేసుకోబోతున్నారు. ఫిబ్రవరి 26 రాజస్థాన్ ఉదయపూర్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోబోతున్నారు అనే ప్రచారం ఉంది కానీ..

Advertisement
CJ Advs

విజయ్ దేవరకొండ-రష్మికలు మాత్రం పెళ్లి విషయమై ఎలాంటి అనౌన్సమెంట్ చెయ్యలేదు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ-రష్మికలు తమ పెళ్లి విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు. మీరు మాకొక పేరు ఇచ్చారు విరోష్ అంటూ మా కోసం నిలిచారు. ఇప్పుడు ఆ పేరు తో మేము కలవబోతున్నాము. 

మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని గౌరవిస్తూ.. మీరు మాకిచ్చిన పేరుతొ మేమిద్దరం కలిసి ముందుకు కొనసాగుతున్నాము.. మేము మా పెళ్లిని మీరిచ్చిన పేరుతోనే చేసుకుంటున్నాము #TheWeddingOfVirosh అంటూ విజయ్ దేవరకొండ-రష్మిక తమ పెళ్లి ని అధికారికంగా ప్రకటించారు. 

Vijay Deverakonda and Rashmika finally announce their wedding:

Rashmika Mandanna, Vijay Deverakonda Finally Announce Wedding
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs