Advertisement
Google Ads BL

నెగిటివిటీపై సమంత ఆగ్రహం


నాగ చైతన్య తో విడాకులయ్యాక హెల్త్ రీజన్స్ తో సఫర్ అయిన సమంత దర్శకుడు రాజ్ నిడిమోరు తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. అప్పుడు సమంత-రాజ్ ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరిగినా సమంత సైలెంట్ గా ఉంటూ రాజ్ నిడిమోరు ని వివాహం చేసుకుంది. చైతు తో విడాకులయ్యాక సమంత సోషల్ మీడియాలో విపరీతమైం నెగిటివిటి ఎదుర్కొంది.

Advertisement
CJ Advs

అప్పుడే ఆమె స్ట్రాంగ్ గా ఫైట్ కూడా చేసింది. ఇక సమంత నటిస్తున్న మా ఇంటి బంగారం మే రిలీజ్ అంటూ ప్రకటించిన సమంత ఈరోజు ఆదివారం అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో సండే విత్ యూ అంటూ అభినులు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సరదాగా సమాధానాలిచ్చింది.

ఈ సందర్భంగా ఓ అభిమాని సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ కామెంట్స్, ట్రోలింగ్‌పై మీరెలా స్పందిస్తారు అని అడగగా.. నాపై ప్రశంసలు కానీ విమర్శలు కానీ ప్రభావం చూపలేవు. అయితే నెగిటివిటీని నా ఇంట్లోకి తీసుకొస్తే మాత్రం నేను బ్లాక్ చేస్తా. నా స్పేస్‌ను క్లీన్‌గా ఉంచుకుంటా. మీలాంటి వారికి నా దగ్గర చోటివ్వను.. అలాగని నేను బాధపడ్డానని కాదు అంటూ సమంత కాస్త ఘాటుగానే సమాధానమిచ్చింది. 

Samantha on trolls:

Samantha shares her reaction on trolls
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs