Advertisement
Google Ads BL

ప్రభాస్ క్రేజ్ కి ఇదే నిదర్శనం


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ బాహుబలి తర్వాత పాన్ ఇండియా మార్కెట్ లో ఎంతగా పెరిగిందో అందరికి తెలుసు. ప్రభాస్ నటించిన సినిమాలు జస్ట్ యావరేజ్ అన్నా అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. ప్రభాస్ స్టామినా, క్రేజ్ అంతగా పెరిగింది. ఇప్పుడు మరోసారి ప్రభాస్ క్రేజ్ కి నిదర్శనం మరోసారి నిరూపితమైంది.

Advertisement
CJ Advs

ప్రభాస్ మాట చూసి ప్రేక్షకులు థియేటర్స్ కి వెళుతున్నారు అంటే ప్రభాస్ క్రేజ్ కి నిదర్శనం అంటున్నారు. అదే కపుల్ ఫ్రెండ్లి. సంతోష్ శోభన్, మానస వారణాసి కలసి నటించిన కపుల్ ఫ్రెండ్లి మూవీ రెండు వారాల క్రితం విడుదలై థియేటర్స్ లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రభాస్ కి సంతోష్ శోభన్ ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది.

కపుల్ ఫ్రెండ్లి విడుదలై మంచి టాక్ వచ్చాక ప్రభాస్ తో ఫ్రెండ్లి కపుల్ టీం ఇంటర్వ్యూ చేసింది, ప్రభాస్ ఇంటర్వ్యూ చూసి సినిమా బావుంది అని చెప్పాక ఫ్రెండ్లి కపుల్ టికెట్ బుకింగ్స్ బావున్నాయి. అందులోను ఈ వారం చిన్న సినిమాలు విడుదల కావడం, అవి ఆశించిన రీతిలో ఆకట్టుకోకపోవడంతో కపుల్ ఫ్రెండ్లి కి రెండో వారం కలిసొచ్చింది. 

అటు ప్రభాస్ ఇంటర్వ్యూ, ఇటు ఈ వారం సినిమాలు డల్ అవడంతో ఫ్రెండ్లి కపుల్ కి ప్లస్ అయ్యింది. మరి నిజంగా ప్రభాస్ క్రేజ్ కి ఇదే నిదర్శనం అని ఆయన ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు.

Prabhas - Couple Friendly:

Prabhas about  Couple Friendly
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs