Advertisement
Google Ads BL

అల్లు అర్జున్ పార్టీ.. చరణ్-ఉపాసన స్పెషల్


పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ గత రాత్రి తన తమ్ముడు అల్లు శిరీష్ వివాహం సందర్భంగా ఫ్యామిలీ కి ఫ్రెండ్స్ కి అదిరిపోయే పార్టీ అరెంజ్ చేసాడు. ఈ పార్టీలో రామ్ చరణ్-ఉపాసన స్పెషల్ గా కనిపించగా.. ఈ పార్టీకి టాలీవుడ్ నుంచి పలువురు సెలబ్రిటీస్ హాజరయ్యారని తెలుస్తుంది.

Advertisement
CJ Advs

ఇక ఫిబ్రవరి మొదటివారంలోనే దుబాయ్ లో అల్లు శిరీష్-నయనిక లు అల్లు అర్జున్ ఇంకా ఆయన భార్య, అకాగే ఫ్రెండ్స్ కి అదిరిపోయే ఫ్యామిలీ పార్టీ చేసుకుని వెడ్డింగ్ ఫోటో షూట్ చేయించుకున్నారు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ హోస్ట్ గా ఫ్యామిలీ పార్టీ జరిగింది. అల్లు శిరీష్-నయనిక ల వివాహం మార్చ్ 6 న జరగబోతుంది.

అల్లు వారింట శుభకార్యం అంటే మాములుగా ఉండదు, ప్రస్తుతం అల్లు ఫ్యామిలిలో అదే జోష్ నడుస్తుంది. 

Allu Sirish and Nayanika Reddy pre-wedding party:

Allu Sirish and Nayanika kicked off their wedding celebrations
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs