Advertisement
Google Ads BL

స్పిరిట్ vs ఫౌజీ ప్రభాస్ పరుగులు


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి ఇది అస్సలు ఊహించలేదు. ఎప్పుడు ఆడతాపాడతా పని చేసే ప్రభాస్ కొద్దిరోజులుగా గ్యాపులేకుండా సినిమాలు చెయ్యడం ఆయన ఫ్యాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. రాజాసాబ్ కథ ముగింసింది, కొద్దిరోజులు వెకేషన్ కి వెళ్లొచ్చిన ప్రభాస్ ప్రస్తుతం ఉదయం స్పిరిట్, సాయంత్రం ఫౌజీ అన్న రేంజ్ లో పరుగులు పెడుతున్నారు.

Advertisement
CJ Advs

దసరా టార్గెట్ గా తెరకెక్కుతున్న ఫౌజీ చిత్ర షూటింగ్ హను రాఘవపూడి హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో తెరకెక్కిస్తుంటే.. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ చిత్రాన్ని హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో ప్రభాస్ పై యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ ఈ రేంజ్ లో కష్టపడడం మాములు విషయం కాదు.

ఇలా హీరోలు సహకరిస్తే నిర్మాతలకు బడ్జెట్ పెరగదు, దర్శకులకు సమయం ఆదా అవుతుంది. మరి ప్రభాస్ ఈ స్పీడు ఎన్నాళ్ళు మైంటైన్ చేస్తారో చూడాలి అన్నట్టు ఈ నెలలోనే ప్రభాస్ కల్కి 2 షూటింగ్ కి ఓకే చెప్పినట్టుగా టాక్ నడుస్తుంది. 

Spirit vs Fauzi:

Prabhas movie shooting updates
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs