Advertisement
Google Ads BL

అనసూయలా నెగ్గుతుందా..


చాలామంది యాంకర్లు బుల్లితెర పై ఫేమస్ అయినా.. సిల్వర్ స్క్రీన్ పై అంతగా సక్సెస్ అవ్వలేకపోయారు. కానీ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి జబర్దస్త్ కామెడీ షో తో బాగా పాపులర్ అయిన అనసూయ ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టి సక్సెస్ అందుకుంది. బుల్లితెర పై అనసూయ కి ఎంత క్రేజ్ అయితే వచ్చిందో.. .వెండితెరపై కూడా అనసూయ కు అంతే పేరొచ్చింది. రెండు విదాలుగా సక్సెస్ అందుకుంది అనసూయ.

Advertisement
CJ Advs

మరి అనసూయ మాదిరి మరో యాంకర్ సిల్వర్ స్క్రీన్ పైకి వస్తుంది. ఆమె బిగ్ బాస్ తో ఫేమస్ అవడమే కాకుండా సినిమా ఈవెంట్స్ కి యాంకర్ గా చేస్తూ పాపులర్ అయిన స్రవంతి చొక్కారావు సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టబోతుంది. ఆమె సినిమా ఈవెంట్స్ లో గ్లామర్ షో తోనూ అదిరిపోయే వాయిస్ తో యాంకరింగ్ చేస్తూ ఆకట్టుకుంటుంది. 

ఇప్పుడు స్రవంతి సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతుంది. రేపు శుక్రవారం విడుదల కాబోతున్న సుహాస్ హే బల్వంత్ మూవీలో స్రవంతి చొక్కారావు కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా హిట్ట‌యితే త‌న‌కు మరిన్ని అవ‌కాశాలు వ‌స్తాయ‌ని బ‌లంగా న‌మ్ముతోంది స్ర‌వంతి. మరి అనసూయ మాదిరి స్రవంతి కూడా వెండితెరపై సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. 

Sravanthi Chokarapu:

Sravanthi Chokarapu debut on Silver screen
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs