Advertisement
Google Ads BL

ధురంధర్ 2 విడుదల సాధ్యమేనా


బాలీవుడ్ లో రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా డిసెంబర్ 5 న హిందీ లో విడుదలై సన్సెషనల్ హిట్ అయ్యింది. కేవలం నార్త్ లోనే ధురంధర్ రూ.1000 కోట్లకు పైగా రికార్డ్ లను క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ మార్చ్ 19 న విడుదల అని మేకర్స్ అనౌన్స్ చేసారు.

Advertisement
CJ Advs

కానీ ధురంధర్ మార్చ్ 19 రావడం సాధ్యమేనా అనే అనుమానాలు మొదలయ్యాయి. ధురంధర్ ద రివెంజ్ పై ఉన్న అంచనాలు చూసి ధురంధర్ తో పోటీ అవసరమా అని ముందుగా మార్చ్ మూడో వారం, నెలాఖరులో విడుదల అన్న సినిమాలన్నీ సైలెంట్ గా పోస్ట్ పోన్  అయ్యాయి. కానీ ఇప్పుడు ధురంధర్ 2 మార్చ్ 19 న వచ్చేలా కనిపించడం లేదు.

ధురంధర్ 2 విడుదలకు సరిగ్గా నెల సమయముంది. కానీ ఇంకా షూటింగ్ జరుగుతుంది. కొన్ని రీషూట్స్ బాకీ ఉన్నాయని అలాగే సంగీతం పరంగా పనులు పెండింగ్ ఉన్నాయట. ఆ లెక్కన ధురంధర్ 2 మార్చ్ 19 రావడం సాధ్యమేనా అనే అనుమానాలు సోషల్ మీడియాలో మొదలయ్యాయి. చూద్దాం ధురంధర్ మేకర్స్ ఎలాంటి షాక్ ఇస్తారో అనేది. 

Dhurandhar 2:

Dhurandhar 2 Release update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs