గత వారం మహా శివరాత్రి సందర్భంగా విడుదలైన చిత్రాల్లో కపుల్ ఫ్రెండ్లి ప్రేక్షకులను ఇంప్రెస్స్ చెయ్యగా మిగతా సినిమాలు చిన్నబోయాయి. ఈ వారం హే భగవాన్, నవాబ్ కేఫ్, త్రిశంకు అనే చిత్రాలతో పాటుగా.. హిందీ నుంచి దో దివానే సెహర్ మైన్, అస్సీ అనే చిత్రాలు కూడా విడుదల కానున్నాయి.
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే చిత్రాలు-వెబ్ సిరీస్ లు
నెట్ ఫ్లిక్స్
మై పెంగ్విన్ ఫ్రెండ్ (హిందీ డబ్బింగ్ సినిమా) - ఫిబ్రవరి 16
ద లెటర్ ఆఫ్ ద డే (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 16
స్కిన్ కేర్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 16
వైట్ బర్డ్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 16
చథా పచ్చ (తెలుగు డబ్బింగ్ సినిమా)- ఫిబ్రవరి 19
ద నైట్ ఏజెంట్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 19
స్ట్రిప్ లా (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 20
అమెజాన్ ప్రైమ్
హాట్ స్పాట్ 2 మచ్ (తమిళ సినిమా) ఫిబ్రవరి 20
56 డేస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 18
హాట్ స్టార్
లక్కీ: ద సూపర్స్టార్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఫిబ్రవరి 20
ఆహా
హాట్స్పాట్ 2 మచ్ (తమిళ సినిమా) ఫిబ్రవరి 20
జీ 5
కెన్నడీ (హిందీ మూవీ) - ఫిబ్రవరి 20