Advertisement
Google Ads BL

విజయ్ - రష్మిక పెళ్లి డీటెయిల్స్ - జర ఆగండి


ఫిబ్రవరి 26 న హీరో విజయ్ దేవరకొండ-హీరోయిన్ రష్మిక మందన్న ల వివాహం రాజస్థాన్ ఉదయపూర్ ప్యాలెస్ లో జరగబోతుంది అనే ప్రచారం జరుగుతుంది కానీ.. అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఉదయపూర్ ప్యాలెస్ లో పెళ్లి, మార్చ్ 4 న హైదరాబాద్ లో వివాహ రిసెప్షన్ ప్లాన్ చేసుకున్నారనే వార్తల నేపథ్యంలో కొంతమంది మిత్రులు సోషల్ మీడియాలో అత్యుత్సాహం చూపిస్తున్నారు.

Advertisement
CJ Advs

వెడ్డింగ్ కార్డ్ లను పోస్ట్ చేస్తున్నారు, గెస్ట్ ల లిస్ట్ అంటూ పలువురు పేర్లను పోస్ట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరూ సెలబ్రిటీస్, ఇరువురికి సినీ, రాజకీయ ప్రముఖులు స్నేహితులుగా ఉంటారు. వారు పెళ్ళికి హాజరైతే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు, అందుకే పెళ్లి విషయంలో విజయ్ దేవరకొండ-రష్మిక గోప్యతను పాటిస్తున్నారు. 

బాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు హైదరాబాద్ రిసెప్షన్ కి రాబోతున్నారు. వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నా.. వాటిని కొంతమంది పనిగట్టుకుని లీక్ చెయ్యడం కరెక్ట్ ఆ. రష్మిక-విజయ్ దేవరకొండ తమ పెళ్లి విషయమై అధికారిక ప్రకటన ఇచ్చేవరకు జర ఆగొచ్చు కదే. పనిగట్టుకుని లీక్స్ వదిలి ఇబ్బంది పెడితే ఏం వస్తుంది. అందుకే కాస్త సంయమనం పాటిస్తే అంతా అనుకున్నట్టుగా సాఫీగా జరుగుతుంది. 

Vijay Deverakonda - Rashmika :

Vijay Deverakonda - Rashmika Mandanna
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs