Advertisement
Google Ads BL

ఐబొమ్మ రవికి కండిషన్ బెయిల్


కొద్దీ రోజుల క్రితం పైరసీ వెబ్ సైట్ ఐబొమ్మ ను విదేశాల్లో ఉండి నడిపిస్తున్న రవి ని హైదరాబాద్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేసి సెల్ లో వేశారు. సినిమాలు విడుదలైన నెక్స్ట్ మినిట్ నే దానిని పైరసీ చేసి ఐబొమ్మ లో పెట్టేసి కోట్లు గడించిన రవి ఆతర్వాత పైరసీ పై పోరాటం చేస్తున్న నిర్మాతలకు, తెలంగాణ పోలీసులకు ఛాలెంజ్ విసిరాడు.

Advertisement
CJ Advs

ఆ ఛాలెంజ్ ని తెలంగాణ పోలీస్ లు సీరియస్ గా తీసుకుని రవి ని వలపన్ని పట్టుకుని కష్టడీలో ఉంచారు. రవి విచారణలో అనేక విషయాలు వెలుగులోకి రాగా. రవి అరెస్ట్ తర్వాత సినిమా ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది. అటు రవి అరెస్ట్ అయ్యాక పోలీసులు రవి తో ఐబొమ్మ క్లోజ్ చేయించారు, కానీ ఆ మరుక్షణమే షాకింగ్ గా ఐబొమ్మ 1 ప్రత్యక్షమైంది.

ఇక రవి విచారణలో చాలా విషయాలు తెలియాల్సి ఉండగా.. తాజాగా ఐబొమ్మ రవికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది హై కోర్ట్. అయితే కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. కోర్ట్ అనుమతితోనే ఐబొమ్మ రవి ఇంటర్నెట్ వాడాలని ఆదేశాలు జారీ చేసింది. 

Conditional bail granted to Ibomma Ravi:

Ibomma Ravi Gets Bail in Piracy Case
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs