Advertisement
Google Ads BL

సీఎం రేవంత్ కి VD వెడ్డింగ్ ఇన్విటేషన్


ఈ నెల 26 న విజయ్ దేవరకొండ ప్రముఖ హీరోయిన్ రష్మిక ని వివాహం చేసుకోబోతున్నాడు. కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్న విజయ్ దేవరకొండ-రష్మికలు పెళ్లి పీటలేక్కబోతున్నారు. డేటింగ్, ఎంగేజ్మెంట్ అన్ని సీక్రెట్ గానే చేసుకున్న ఈ జంట పెళ్లి పనులను కూడా గుట్టు చప్పుడు కాకుండా చేసుకుంటున్నారు. 

Advertisement
CJ Advs

అయితే విజయ్ దేవరకొండ తన పెళ్లి కోసం రణబాలి షూటింగ్ నుంచి విరామం తీసుకుని.. పెళ్ళికి రాజకీయ, సినీప్రముఖులకు వ్యక్తిగతంగా ఆహ్వానాలనందిస్తున్నాడు. గత రాత్రి విజయ్ దేవరకొండ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వెడ్డింగ్ రిసెప్షన్ కి రావాల్సిందిగా ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. 

ఫిబ్రవరి 26 న రాజస్థాన్ ఉదయపూర్ ప్యాలెస్లో వివాహం చేసుకోబోతున్న విజయ్ దేవరకొండ-రష్మిక లు మార్చ్ 4 న హైదరాబాద్ లో వెడ్డింగ్ రిసెప్షన్ విందు ఇవ్వబోతున్నారు. ఈ వేడుకకి సినీ, రాజకీయప్రముఖులు హాజరు కాబోతున్నారు. . 

Vijay Deverakonda Invites CM Revanth Reddy :

Vijay Deverakonda Invites CM Revanth Reddy to Wedding with Rashmika
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs