Advertisement
Google Ads BL

అల్లు వారింట మొదలైన పెళ్లి సంబరాలు


అల్లు అరవింద్ ఇంట పెళ్లి పనులు మొదలైనాయి. అల్లు శిరీష్ వివాహం నయానిక తో మార్చ్ 6 న వివాహానికి శుభముహుర్తం ఫిక్స్ చేసారు. రీసెంట్ గానే అల్లు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ దుబాయ్ వెళ్లి అల్లు శిరీష్-నయనిక ల ప్రీ వెడ్డింగ్ పార్టీ ఓ రేంజ్ లో నిర్వహించిన ఫొటోస్, సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. 

Advertisement
CJ Advs

నిన్న గురువారం అల్లు వారింట పెళ్లి పనులను మొదలు పెట్టారు. అల్లు అరవింద్ ఇంట్లో పసుపుకొట్టి వినాయకుడి బియ్యం కట్టి అఫీషియల్ గా అల్లు శిరీష్ పెళ్లి పనులను ఆరంభించింది అల్లు ఫ్యామిలీ. మెగాస్టార్ వైఫ్ సురేఖ, రామ్ చరణ్ వైఫ్ ఉపాసన, అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి ఇంకా అల్లు ఫ్యామిలీ, స్నేహితులు నడుమ పసుపుకొట్టే కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

పెళ్లి కొడుకు అల్లు శిరీష్, అరవింద్ పసుపు కొట్టే కార్యక్రమాల్లో సందడి చేసారు. ఈ వేడుకలో ఉపాసన స్పెషల్ గా కనిపించింది. ఈమధ్యనే ట్విన్స్ కి జన్మనిచ్చిన ఈ వేడుకలో ఉపాసన చాలా సంతోషంగా కనిపించింది. 

Allu Sirish wedding festivities kicked off :

Allu Sirish wedding festivities kicked off with an intimate Pasupu function 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs