Advertisement
Google Ads BL

విజయ-రష్మిక అలా చేస్తారా


ఈమధ్యన సెలబ్రిటీస్ పెళ్లిళ్లు చేసుకుంటుంటే.. ఆ పెళ్ళికి సంబందించిన ఫొటోస్, వీడియోస్ హక్కులను ఓటీటీలకు అమ్మేసి పెళ్లిని కూడా క్యాష్ చేసుకుంటున్నారు. ఇలా చేసిన వారు చాలామందే ఉన్నారు. నయనతార-విగ్నేష్ శివన్, కత్రినా కైఫ్-విక్కీ కౌశల్, దీపికా, రణ్వీర్ సింగ్ ఇలా చాలామంది సెలెబ్రిటీ కపుల్స్ తమ పెళ్లిని వ్యాపారంగా మార్చేశారు.

Advertisement
CJ Advs

2024 లో జరిగిన నాగ చైతన్య-శోభిత ల వివాహ ఆర్భాటాలను కూడా ఓటీటీ కి అమ్మేశారనే రూమర్స్ నడిచాయి. కానీ వాళ్ళు దానిని ఖండించేసారు. మరి రేపు 26 న వివాహం చేయూసుకోబోతున్న రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ లు కూడా వాళ్ళ మాదిరే తమ పెళ్లి ప్రచార హక్కులను ఓటీటీ లకు అమ్ముతారా..

ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థలు విజయ్ దేవరకొండ-రష్మిక ల వెంట పడుతున్నాయట. ఈ నెల 26 న రాజస్థాన్ ఉదయపూర్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా రష్మిక-విజయ్ దేవరకొండ ల వివాహం జరగబోతుంది. మరి రష్మిక-విజయ్ దేవరకొండ లు ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ని ఓటీటీ లకు అమ్ముతారో, లేదో అనేది జస్ట్ వెయిట్ అండ్ సి.

Vijay Devarakonda - Rashmika:

Rashmika - Vijay Devarakonda wedding news
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs