Advertisement
Google Ads BL

కాంప్రమైజ్ కి వస్తున్న జన నాయకుడు


కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన జన నాయకన్ చిత్రం పోస్ట్ పోన్ అయ్యి నెల కావొస్తుంది. విజయ్ చివరి చిత్రంగా రావాల్సిన జన నాయకన్ సెన్సార్ ప్రోబ్లెంస్ కారణముగా వాయిదాపడుతూ వస్తుంది. జనవరి 9 న విడుదల కావాల్సిన జన నాయకన్ ఫిబ్రవరి 10 వచ్చినా విడుదల కాకూండా సస్పెన్స్ లోనే ఉంది. విజయ్ అభిమానులు అంతకంతకు డిజప్పాయింట్ అవుతున్నారు. 

Advertisement
CJ Advs

అయితే జన నాయకన్ మేకర్స్ కాంప్రమైజ్ అవ్వాలని డెసిషన్ తీసుకున్నారట, CBFC మీద నిర్మాత కేసు విత్ డ్రా చేసుకోవడం ద్వారా రివైజింగ్ కమిటీ నుంచి సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారట. అంతేకాకుండా సెన్సార్ అధికారులు చెప్పిన మార్పులకు వీలైనంత వరకు అంగీకరించి జన నాయకన్ రిలీజ్ కు మార్గం సుగమం చేసుకోవాలని నిర్మాతలు డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది.

మరి డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిడి, అభిమానుల ఒత్తిడి, మరోపక్క ఓటీటీ పార్ట్నర్ ఒత్తిడితో జన నాయకన్ నిర్మాతలు నలిగి పోతున్నారు. ఒకవేళ ఇష్యు క్లోజ్ అయితే ఫిబ్రవరి మూడో వారంలో ఎలాగైనా జాన్ నాయకన్ ను థియేటర్స్ లోకి తీసుకురావాలనే సంకల్పంతో నిర్మాతలు కనిపిస్తున్నారు. 

జన నాయకన్ సెన్సార్ సర్టిఫికెట్ చేతికి రాగానే నెక్స్ట్ మినిట్ విడుదల తేదీ అనౌన్స్ చేసి హడావిడి చెయ్యాలని మేకర్స్ చూస్తున్నారట. 

Jana Nayagan Makers withdraw old plea:

Jana Nayagan To Go To Revising Committee
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs