Advertisement
Google Ads BL

సంక్రాంతి ముగిసినా ఆగని సందడి


సంక్రాంతి సీజన్ ముగిసింది, సినిమాల థియేట్రికల్ రన్స్ పూర్తయ్యాయి. అయినా సంక్రాంతి సినిమాల హడావిడి మాత్రం ఇంకా తగ్గలేదు. ఈ సంక్రాంతికి ప్రభాస్ రాజసాబ్, చిరు మన శంకర వరప్రసాద్ గారు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, శర్వానంద్ నారి నారి నడుమ మురారి విడుదల అయ్యాయి. అందులో ఎన్ని హిట్స్ అనేది ప్రేక్షకులు డిసైడ్ చేసారు.

Advertisement
CJ Advs

ఇప్పుడు ఓటీటీ ఆడియెన్సు వంతు. అందులో ముందుగా శర్వానంద్ నారి నారి నడుమ మురారి అమెజాన్ ప్రైమ్ నుంచి ఈనెల 4 నుంచి స్ట్రీమింగ్ లోకి వహ్చింది. థియేటర్స్ లో విడుదలై హిట్ అయిన మూడు వారాలకే శర్వానంద్ నారి నారి నడుమ మురారి ఓటీటీకి వచ్చేసింది. ఈరోజు అంటే నుంచి ప్రభాస్ రాజాసాబ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఫిబ్రవరి 6 న హాట్ స్టార్ నుంచి రాజసాబ్ స్ట్రీమింగ్ లోకి వచ్చింది 

ఇక మిగిలిన మెగాస్టార్ మన శంకర వరప్రసాద్ గారు, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒకరాజు చిత్రాలు ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ లోకి రాబోతున్నాయి. చిరు శంకర వరప్రసాద్ గారు జీ 5 నుంచి స్ట్రీమింగ్ లోకి వస్తుంటే.. పోలిశెట్టి అనగనగా నెట్ ఫ్లిక్స్ నుంచి స్ట్రీమింగ్ లోకి వస్తుంది. 

ఇక రవితేజ భర్త మహాశయులకు కూడా అతి త్వరలోనే అంటే వచ్చే వారం స్ట్రీమింగ్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఇప్పటివరకు థియేటర్స్ లో హడావిడి చేసిన సంక్రాంతి చిత్రాలు ఇప్పుడు ఓటీటీ సందడి చెయ్యడానికి రెడీ అవుతున్నాయి. 

Sankranti 2026 Movies - OTT Details Out:

OTT streaming dates for Sankranthi 2026 films
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs