Advertisement
Google Ads BL

ఉస్తాద్ కోసం పెద్ది ని బలి చేసారా


మార్చ్ 27 నుంచి పెద్ది ని పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా ప్రకటించకముందే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ మార్చి 26 అని అనౌన్స్ చేస్తే బాగోదు అని పెద్ది మేకర్స్ హడావిడిగా ఏప్రిల్ 30 కి పెద్ది ని పోస్ట్ పోన్ చేస్తూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారా.. లేదంటే కాన్ఫిడెంట్ తోనే పెద్ది కి నెల గ్యాప్ లో డేట్ లాక్ చేసారా..

Advertisement
CJ Advs

ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ది కి సంబందించిన షూటింగ్ ప్రోగ్రెస్ చూస్తే పెద్ది ఏప్రిల్ 30 కి వచ్చే ఛాన్స్ ఉందా అనే అనుమానాలు మొదలయ్యాయి. బుచ్చిబాబు-రామ్ చరణ్ పెద్ది షూటింగ్ ఇంకా 40 నుంచి 45 రోజుల వరకు బ్యాలెన్స్ ఉందట. ఎంత కంటిన్యూగా షూట్ చేసినా.. పోస్ట్ ప్రొడక్షన్ కి సమయం కావాలి.

మరి పెద్ది మేకర్స్ ఏప్రిల్ 30 రిలీజ్ డేట్ ని అందుకోగలరా, లేదంటే పోస్ట్ పోన్ అంటూ మళ్లీ షాకిస్తారా అనేది మెగా ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తుంది.. సోషల్ మీడియాలో కనబడుతున్న పెద్ది షూటింగ్ అప్ డేట్. ఉస్తాద్ భగత్ సింగ్ కోసం హడావిడిగా పెద్ది డేట్ ని చేంజ్ చేసినట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. చూద్దాం పెద్ది టార్గెట్ రీచ్ అవుతుందో లేదో అనేది. 

Ustaad Bhagat Singh vs Peddi :

Peddi vs Ustaad Bhagat Singh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs