Advertisement
Google Ads BL

సినీ నటుడు చంద్రహాస్ కేసు నమోదు


బుల్లితెర నటుడు ప్రభాకర్ కొడుకు, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ పై పోలీస్ కేసు నమోదు అయ్యింది. చంద్రహాస్ నటిస్తున్న బారాబర్ ప్రేమిస్తా మూవీ రేపు శుక్రవారం విడుదల కాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో చంద్రహాస్ పాడిన పాట పై తీవ్ర విమర్శలొచ్చాయి. బూతు పదాలతో చంద్రహాస్ పాట పాడడంపై పలువురు చంద్రహాస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
CJ Advs

అయితే ఆ పాట పై వివరణ ఇస్తూ నేను ఎవరిని తిట్టలేదు నేనెందుకు సారీ చెప్పాలి.. అంటూ వీడియో వదిలిన చంద్రహాస్ పై సీనియర్ జర్నలిస్టు అశోక్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. బరాబర్ ప్రేమిస్తా సినిమా ఫంక్షన్ లో చంద్రహాస్ పాడిన బూతు పాటని తప్పుబడుతూ.. జర్నలిస్ట్ అశోక్ పెట్టిన పోస్ట్ పై..

దీనిపై నీకుందిరోయ్.. నువ్ అయిపోయావ్, నేను లాయర్ తో మాట్లాడుతున్నా అంటూ పబ్లిక్ గా బెదిరిస్తూ ఇన్ స్టా లో వీడియో పెట్టిన చంద్రహాస్ పై అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. 

Case registered against film actor Chandrahas:

Journalist Ashok Kumar Files Complaint Against Attitude Star Chandrahas
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs