Advertisement
Google Ads BL

ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ చిత్రాలు


సంక్రాంతి సినిమాల హడావిడి దాదాపుగా ముగిసిపోయింది. ఆ సంక్రాంతి సినిమాల హడావిడి ఓటీటీలో మొదలైంది. ఇప్పుడు థియేటర్స్ లో కొత్త సినిమాల హడావిడి మొదలు కాబోతుంది. ఈ వారం గుణశేఖర్ యుఫోరియా, అమర్ దీప్ సుమతీ శతకం, చాయ్ వాలా, బరాబర్ ప్రేమిస్తా, శ్రీ చిదంబరం గారు, బ్లడ్ రోజెస్, హనీ సినిమాలు థియేటర్స్ కు రెడీ అయ్యాయి.

Advertisement
CJ Advs

ఈ వారం ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోయే చిత్రాలు-వెబ్ సీరీస్ లు 

అమెజాన్ ప్రైమ్

నారీ నారీ నడుమ మురారి (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 04

రిలేషన్షిప్ గోల్స్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 04

ఫైండింగ్ హార్మోనీ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 06

ఎలీఎల్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 06

నెట్ ఫ్లిక్స్ 

క్యాష్ క్వీన్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 05

ద లింకన్ లాయర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 05

క్వీన్ ఆఫ్ చెస్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 06

సాల్వడార్ (స్పానిష్ సిరీస్) - ఫిబ్రవరి 06

హాట్ స్టార్

రాజాసాబ్ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 06

జీ 5

షాబాద్ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 06

పరాశక్తి (తెలుగు డబ్బింగ్ మూవీ) ఫిబ్రవరి 07

సన్ నెక్స్ట్

నీలకంఠ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 06

ఆహా

సైక్ సిద్ధార్థ (తెలుగు మూవీ) - ఫిబ్రవరి 04

సోనీ లివ్

జాజ్ సిటీ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 06

This Week Theatre and OTT Releases:

This Week Theatre and OTT Releases List
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs