Advertisement
Google Ads BL

రాశి ఖన్నా క్రేజీ లుక్


రాశి ఖన్నా హీరోయిన్ గా ఎంటర్ అయినపుడు బబ్లీ గా ఉండేది. ఆయినా ముద్దుగా ఉండేది. కానీ అమ్మడు హిందీలోకి అడుగుపెట్టాక సన్నగా మారిపోయింది. అయినప్పటికి నాజూగ్గా అందాన్ని అలానే మైంటైన్ చేస్తుంది. గ్లామర్ పాత్రలకు కేరాఫ్ గా నిలచే రాశి ఖన్నా ఎక్కువగా అందాలు చూపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది.

Advertisement
CJ Advs

తాజాగా రాశి ఖన్నా ముత్యాల్లాంటి డ్రెస్ లో మురిపెంగా ఫోటోలకు ఫోజులిచ్చింది. హాఫ్ శారీ అనాలా, లేదంటే మోడ్రెన్ డ్రెస్ అంటే సరిపోతుందా అనేటువంటి క్రీమ్ కలర్ కాస్ట్యూమ్ లో రాశి ఖన్నా మెరిసిపోయింది. చేతులకు బ్యాంగిల్స్ లేవు, మెడలో ఎలాంటి జ్యువెలరీ ఎదు అయినప్పటికి రాశి ఖన్నా చాలా స్పెషల్ గా కనిపించింది.

ఇక రాశి ఖన్నా తెలుగులో నటించిన ఏకైక సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంది. అటు ముంబై లోనే ఉంటూ అవకాశాలు వెతుక్కుంటుంది. 

Raashi Khanna latest look viral :

Raashi Khanna latest glamour look goes viral 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs