Advertisement
Google Ads BL

కింగ్ 100 స్టోరీ రివీల్డ్


నాగార్జున రీసెంట్ గానే తన కెరీర్ లో మైలు రాయిగా నిలిచిపోయే King 100 ని స్టార్ట్ చేసారు. ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో కింగ్ 100 షూటింగ్ నడుస్తుంది. తమిళ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వంలో ఆచి తూచి నాగార్జున ఈచిత్రాన్ని మొదలు పెట్టారు. ఈ చిత్రంలో టబు నాగార్జున కు జోడిగా నటిస్తుంది అనే టాక్ ఉంది.

Advertisement
CJ Advs

ప్రేక్షకులకు నచ్చేలా సినిమా తీస్తున్నామని చెబుతున్న నాగార్జున కింగ్ 100 స్టోరీ పై ఇప్పుడొక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వెంకీ అట్లూరి దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కి బిగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన లక్కీ భాస్కర్ మాదిరి కింగ్ 100 కూడా లాటరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది అని తెలుస్తుంది.

కింగ్ 100 స్టోరీ వైవిధ్యంగా ఉండబోతుంది అని, నాగార్జున ఈచిత్రం కోసం ఎంచుకున్న సబ్జెక్టు అభిమానులనే కాదు ఆడియన్స్ ని కూడా ఇంప్రెస్స్ చేస్తుంది అంటున్నారు.  

King 100 story revealed:

King 100 update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs