Advertisement
Google Ads BL

రష్మిక-VD ఏంటీ కన్ఫ్యూజన్


విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి వారి వారి అభిమానులు చాలా డిజప్పాయింట్ అవ్వడమే కాదు కన్ఫ్యూజ్ కూడా అవుతున్నారు. కారణం ఫిబ్రవరి 26 న రాజస్థాన్ ఉదయపూర్ ప్యాలెస్ లో రష్మిక-విజయ్ దేవరకొండ ల వివాహమనే న్యూస్ వినిపించింది.

Advertisement
CJ Advs

తీరా చూస్తే ఈరోజు అంటే ఫిబ్రవరి 2 సోమవారం విజయ్ దేవరకొండ-రష్మిక ల వివాహం కోసం రాజస్థాన్ ఉదయపూర్ ప్యాలెస్ రెడీ అయ్యింది అనే వార్తలతో అభిమానులు మరింతగా కన్ఫ్యూజన్ లోకి వెళుతున్నారు. అంత సీక్రెట్ గా వారు వివాహం చేసుకోవడమేమిటో, డేటింగూ సీక్రేటే, ఎంగేజ్మెంట్ కూడా సీక్రేటే, ఇప్పుడు పెళ్లిని అంతే సీక్రెట్ మైంటైన్ చేస్తున్నారు.

మరి ఈరోజు పెళ్లి చేసుకుని అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి, లేదంటే సైలెంట్ గా కాపురం పెట్టేసి కామ్ గా సినిమాలు చేసుకుంటారేమో చూడాలి. 

Rashmika To Marry Vijay On THIS Date:

Rashmika Mandanna and Vijay Deverakonda wedding
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs