Advertisement
Google Ads BL

రీతూది నాది బావ-మరదలు బాండింగ్-డిమోన్


బిగ్ బాస్ సీజన్ 9 లో మితిమీరిన ఫ్రెండ్  షిప్ చేసి లవ్ బర్డ్స్ గా ప్రొజెక్ట్ అయిన రీతూ చౌదరి-డిమాన్ పవన్ లు ఇక్కడ హౌస్ బయట కూడా BB జోడి లో కలిసి డాన్స్ చేస్తూ తెగ హైలెట్ అవుతున్నారు. తాజాగా రీతూ-పవన్ లు విడి విడిగా జబర్దస్త్ ఫేమ్ వర్ష ఇంటర్వ్యూ కి వెళ్లారు. ఆ ఇంటర్వ్యూలో రీతూ తో ఫ్రెండ్ షిప్ పై పవన్, పవన్ తో ఫ్రెండ్ షిప్ పై రీతూ ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చారు.

Advertisement
CJ Advs

హౌస్ లో అంతగా రీతూ తో క్లోజ్ గా ఉన్న నువ్వు ఆమెను ఎందుకు నామినేట్ చేసావ్, ఆతర్వాత ఆమె కన్నా నువ్వే ఎక్కువగా ఏడ్చవ్ అని వర్ష అడిగితే, ఫస్ట్ టైం నామినేట్ చేసినప్పుడు నాకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయి అన్నాడు. రీతూ ది నాది బావా మరదళ్ల బాండింగ్. 

మొదటి నుంచి ఫ్రెండ్ కన్నా ఎక్కువగా  బిగ్ బాస్ హౌస్ లో రీతూ నాతో మరదలి లానే ఉండేది అన్నాడు పవన్. రీతూ నీకు ఫ్రెండ్‌గా కాకుండా మరదలిగా బాగుంటుంది అనిపించిందా.. అని వర్ష అడగ్గా, దానికి పవన్ ఫస్ట్ నుంచే నేను అలానే ఫీల్ అవుతున్నా అంటూ పవన్ నవ్వేసాడు. 

Demon Pavan About Bonding With Rithu Chowdary:

Demon Pavan  Interview
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs