Advertisement
Google Ads BL

కాంతార ఎఫెక్ట్-పెరిగిన రిషబ్ పారితోషికం


కాంతార చాప్టర్ 1, కాంతార చాప్టర్ 2 చిత్రాలు వరల్డ్ వైల్డ్ గా రికార్డ్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టించాయి. కాంతార చాప్టర్ 1 అంచనాలు లేకుండా రూ.400 కోట్లకు పైగా తెస్తే కాంతార చాప్టర్ 2 భారీ అంచనాలు నడుమ రూ.800 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. దానితో రిషబ్ శెట్టి కి అటు దర్శకుడిగానూ, ఇటు హీరో గాను విపరీతమైన పేరొచ్చింది.

Advertisement
CJ Advs

కాంతార బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తేవడంతో రిషబ్ శెట్టి పారితోషికం భారీగా పెరిగిపోయింది. రిషబ్ శెట్టి తెలుగు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తో జై హనుమాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అయితే జై హనుమాన్ కోసం రిషబ్ శెట్టి హ్యుజ్ పారితోషికాన్ని అందుకోబోతున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. 

కన్నడలో కంటే తెలుగులోనే రిషబ్ శెట్టి అత్యధిక రెమ్యూనరేషన్స్ తీసుకోవడమే కాదు.. కొంతమంది తెలుగు టాప్ స్టార్స్‌కి కూడా ఆ రేంజ్  లో రెమ్యూనరేషన్ అందుకోలేదు అంటున్నారు. మరి ఇదంతా కాంతార మహిమే కదా. 

Rishab Shetty huge remuneration for Jai Hanuman:

Rishab Shetty-Jai Hanuman
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs