Advertisement
Google Ads BL

మెగా ఫ్యామిలీ సంతోషం మెగాస్టార్ మాటల్లో


మెగా ఫ్యామిలోకి ఒకేసారి వారసుడు తో పాటుగా వారసురాలి రాక మెగా ఫ్యాన్స్ ని ఉక్కిరి బికి చేసింది. రామ్ చరణ్-ఉపాసన ల జంటకు జనవరి 31 న ట్విన్స్(బాబు-పాప) జన్మించినట్టుగా మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. ఆ సంతోషంలోనే మెగాస్టార్ చిరు అపోలో ఆసుపత్రి ప్రాంగణంలో మీడియా తో మాట్లాడారు.

Advertisement
CJ Advs

చాలా చాలా సంతోషంగా వుంది, కొణిదెల ఫ్యామిలీ , కామినేని ఫ్యామిలీ అందరూ సంతోషంగా ఉన్నాం, రామ్ చరణ్ ఉపాసన రాత్రి కవలలకు జన్మనిచ్చారు. ఉపాసన, బిడ్డలు చాలా హెల్తీ గా వున్నారు, ఎప్పటి నుంచో ఎక్కడెక్కడి నుంచో మా ఇంట శుభం కలగాలి అని కోరుకున్నారు. 

ఆ భగవంతుడు దయ వల్ల హనుమాన్ కృప వల్ల ఒక ఆడబిడ్డ ఒక మగ బిడ్డ జన్మించారు , ఈ వార్తను మీతో పంచుకున్నందుకు చాలా సంతోషంగా వుంది. అభిమానులు పండుగ లాగా జరుపుకుంటున్నారు, వాళ్ళ ఆనందానికి అవధులు లేవు అందరికీ థాంక్స్ అంటూ చిరంజీవి సంతోషాన్ని వ్యక్తం చేసారు. 

Megastar Chiranjeevi and Mega Family Visiting Apollo Hospitals:

Ram Charan and Upasana welcome twins
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs