జనవరి నెల మూడో వారంలోకి ఎంటర్ అయ్యింది. కానీ జనవరి రెండు వారంలో విడుదలైన సంక్రాంతి సినిమాల్తోనే ప్రేక్షకులు ఈవారం సరిపెట్టుకోవాలి. మెగాస్టార్ చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు, నవీన్ పొలిశెట్టి అనగనగ ఒకరాజు, రవితేజ భర్త మహాశయులకు, శర్వానంద్ నారి నారి చిత్రాలు.. ప్రేక్షకులని బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. అందుకే ఈ వారం కొత్త సినిమాలు రావడానికి వెనకడుగు వేసాయి. సో ఈ వారమూ సంక్రాంతి సినిమాలే ప్రేక్షకులకు గతి.
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జనవరి 19 నుంచి 25 వరకు)
అమెజాన్ ప్రైమ్
ప్రిపరేషన్ ఫర్ ద నెక్స్ట్ లైఫ్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 19
స్టీల్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 21
చీకటిలో (తెలుగు సినిమా) - జనవరి 23
ఇట్స్ నాట్ లైక్ దట్ (ఇంగ్లీష్ సిరీస్)- జనవరి 25
నెట్ ఫ్లిక్స్
సండోకన్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 19
జస్ట్ ఏ డ్యాష్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 20
రిజోలి & ఐల్స్ సీజన్ 1-7 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 20
సింగిల్స్ ఇన్ఫెర్నో సీజన్ 5 (కొరియన్ సిరీస్) - జనవరి 20
స్టార్ సెర్చ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 20
కిడ్నాపెడ్: ఎలిజిబెత్ స్మార్ట్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 21
క్వీర్ ఐ సీజన్ 10 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 21
కాస్మిక్ ప్రిన్సెస్ కగుయా (జపనీస్ సినిమా) - జనవరి 22
ఫైండింగ్ హెర్ ఎడ్జ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 22
ఫ్రీ బెర్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 22
స్కై స్క్రాపర్ లైవ్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 23
తేరే ఇష్క్ మైన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జనవరి 23
ద బిగ్ ఫేక్ (ఇటాలియన్ సినిమా) జనవరి 23
హాట్ స్టార్
ఏ నైట్ ఆఫ్ ద సెవెన్ కింగ్ డమ్స్ సీజన్ 1 ఎపిసోడ్ 1 (తెలుగు డబ్బింగ్ సిరీస్) జనవరి 19
హిమ్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 19
మార్క్ (తెలుగు డబ్బింగ్ మూవీ)- జనవరి 23
స్పేస్ జెన్: చంద్రయాన్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 23
ఆహా
సల్లియర్గళ్ (తమిళ మూవీ) - జనవరి 20
శంబాల (తెలుగు సినిమా) - జనవరి 22
జీ 5
45 (కన్నడ సినిమా) - జనవరి 23
మస్తీ 4 (హిందీ మూవీ) - జనవరి 23
సిరాయ్ (తమిళ సినిమా) - జనవరి 23
కాళీపోట్కా (బెంగాలీ సిరీస్) - జనవరి 23
ఆపిల్ టీవీ ప్లస్
డ్రాప్ ఆఫ్ గాడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 21