ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ అనిల్ రావిపూడి పేరు మోగిపోతుంది. పటాస్ దగ్గరనుంచి ఈరోజు విడుదలవుతున్న మన శంకర వరప్రసాద్ గారు వరకు అలుపెరగని విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి స్పీడు ని మ్యాచ్ చేసే దర్శకుడు ఉన్నారా అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అనిల్ రావిపూడిని మెచ్చుకుంటున్న తీరుకి ఆయన ఉబ్బి తబ్బిబ్బవ్వాల్సిందే. ..
అయ్యా
@AnilRavipudi
❤️🙏 ప్రతి మెగా అభిమాని కళ్ళల్లో నిజమైన ఆనందం నింపావయ్య, ఇంటర్వెల్ కార్డు పడగానే థియేటర్ లో మొత్తం లేచి అన్నయ్యా.. కొట్టాం ఈసారి అని ఒక గర్వంతో అరిచాము సినిమా అయిపోయాక ఈసారి పండగ మనదే అనే ఆనందంతో కేరింతలు వేస్తూ బయటకు వచ్చేలా చేసిన నీకు 🙏🙏 అంటూ మెగా ఫ్యాన్స్ ఆనంద భాష్పాలతో అనిల్ అవిపూడిని పొగుడుతున్నారు.
కామన్ ఆడియన్స్ అయితే..
@AnilRavipudi 👌💥 పేరు మారు మ్రోగి పోతుంది..
అనిల్ రావిపూడి కి వరసగా తొమ్మిది విజయాలు
1. పటాస్
2. సుప్రీమ్
3. రాజా ది గ్రేట్
4. F2
5. సరి లేరు నీకెవ్వరు
6. F3
7. భగవంత్ కేసరి
8. సంక్రాంతి కి వస్తున్నాం
9. మన శంకర వర ప్రసాద్ గారు
#AnilRavipudi సంక్రాంతి మొనగాడు🔥
#ManaShankaraVaraPrasadGaru 💥 అంటూ వేస్తున్న ట్వీట్ల తో సోషల్ మీడియా తడిచిముద్దవుతుంది.
తెలుగు రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : మన శంకర వర ప్రసాద్ గారు#mce_temp_url#