Advertisement
Google Ads BL

విజయ్-రష్మిక మ్యారేజ్ డేట్ అండ్ వేదిక ఫిక్స్


కన్నడ బ్యూటీ, పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రేమలో మునిగి తేలడమే కాదు ఈ ఏడాది విజయ్ దేవరకొండ ను సీక్రెట్ గా నిశ్సితార్ధం చేసుకుంది. డేటింగ్ విషయం కానీ, నిశ్చితార్ధం విషయం కానీ చెప్పకుండా చాలా సీక్రెట్ ని మైంటెన్స్ చేసే రష్మిక-విజయ్ దేవరకొండ లు ఇప్పుడు కూడా సీక్రెట్ గానే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం మాల్డీవులకు చెక్కేశారు. 

Advertisement
CJ Advs

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రష్మిక-విజయ్ దేవరకొండల పెళ్లి అంటూ ప్రచారం జరగడమే కాదు తాజాగా ఈ లవ్ బర్డ్స్ వెడ్డింగ్ తేదీని ఇరు కుటుంబ సభ్యులు ఫిక్స్ చెయ్యడమే కాదు వెడ్డింగ్ వేదికను కూడా ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది. ఫిబ్రవరి 26 న రష్మిక-విజయ్ దేవరకొండ ల వివాహ తేదీ నిశ్చయమైనట్లుగా తెలుస్తుంది. 

రష్మిక-విజయ్ దేవరకొండ ల వివాహం వేదిక కూడా నిశ్చయమైనట్లుగా తెలుస్తుంది. రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలెస్ లో రష్మీక-విజయ్ దేవరకొండ లు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. బాలీవుడ్ హీరోయిన్స్ మాదిరి రష్మిక కూడా ఉదయపూర్ ప్యాలెస్ లోనే వివాహం చేసుకోబోతుందన్నమాట,

Wedding Bells For Vijay Devarkonda and Rashmika:

Vijay Deverakonda and Rashmika Mandanna Wedding Date Revealed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs