Advertisement
Google Ads BL

వెకేషన్ కి చెక్కేస్తున్న కాబోయే జంట


సీక్రెట్ గా అక్టోబర్ లో ఎంగేజ్మెంట్ చేసుకున్న టాలీవుడ్ క్యూట్ కపుల్ రష్మిక మందన్న- విజయ్ దేవరకొండ లు డేటింగ్ లో ఉన్నప్పటి నుంచి న్యూ ఇయర్ వేడుకల కోసమో, లేదంటే సమ్మర్ వెకేషన్ అంటూ వీరిద్దరూ సీక్రెట్ గా వెళ్ళిపోతూ ఉండేవారు. ఎయిర్ పోర్ట్ లో విడివిడిగా కనిపించినా, విడివిడిగా పిక్స్ షేర్ చేసినా కానీ.. వారిని మీడియా తో పాటుగా అభిమానులు పసిగట్టేసేవారు. 

Advertisement
CJ Advs

ఇక ఇప్పుడు  రష్మిక-విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్ళికి రెడీ అవుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి వివాహం జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈలోపే న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం విజయ్ దేవరకొండ-రష్మికలు విదేశాలకు చేక్కేస్తున్నారు. రష్మిక తాజాగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. ఆతర్వాత విజయ్ దేవరకొండ కనిపించాడు.  

ఇక ఈ ఏడాది రష్మిక నామ సంవత్సరంగా ఆమె సక్సెస్ లు కనిపిస్తే విజయ్ దేవరకొండ ని కింగ్ డమ్ డిజప్పాయింట్ చేయడంతో రౌడీ జనార్ధన షూటింగ్ లో బిజీ అయ్యాడు. తాజాగా రష్మిక మైస గ్లింప్స్ విడుదల కాగా.. ఈ యేడాదిని న్యూ ఇయర్ వేడుకలతో వెకేషన్స్ తో ఈ కాబోయే జంట ముగించబోతుంది. 

Vacation vibes in the air as Vijay Deverakonda and Rashmika:

Vacation vibes in the air as Vijay Deverakonda and Rashmika Mandanna are spotted jerking off t
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs