Advertisement
Google Ads BL

ఆంధ్ర కింగ్ తాలూకా ఓటీటీ డేట్ ఫిక్స్


హీరో రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం నవంబర్ 31 న థియేటర్స్ లో విడుదలైంది. క్రిటిక్స్, ఆడియన్స్ ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రానికి ఎబోవ్ యావరేజ్ రెస్పాన్స్ చూపించారు. ఆల్మోస్ట్ రామ్ బయటపడిపోయాడనే అన్నారు. తీరా చూస్తే థియేటర్స్ లో ఈ చిత్రానికి కలెక్షన్స్ రాలేదు. 

Advertisement
CJ Advs

థియేటర్స్ లో డిజప్పాయింట్ చేసిన ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ పై రామ్ అభిమానులు, ఫ్యామిలీ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఆంధ్ర కింగ్ తాలూకా చిత్ర డిజిటల్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో సొంతం చేసుకోగా.. ఇప్పుడు ఈ చిత్ర స్ట్రీమింగ్ డేట్ ని నెట్ ఫ్లిక్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. 

ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రాన్ని ఈ క్రిష్టమస్ అంటే డిసెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ లోకి తెస్తున్నట్టుగా నెట్ ఫ్లిక్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. 

Andhra King Taluka OTT release date fix:

Andhra King Taluka will stream on Netflix from 25 December
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs