Advertisement
Google Ads BL

అఖండ 2 పై ఇంత ద్వేషమా


నందమూరి నటసింహ బాలకృష్ణ-బోయపాటి కాంబో మూవీ అంటే అంచనాలు లెక్కకు మించి ఉండడం సహజం. సింహ, లెజెండ్, అఖండ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వచ్చిన అఖండ 2 చిత్రం పై ఉన్న అంచనాలు అన్ని ఇన్ని కావు. అయితే సినిమా విడుదలకు ముందు నెలకొన్న అనిశ్చితి, అలాగే అఖండ 2 లోని మాస్ ఎలివేషన్స్ ప్రేక్షకులను కాస్త ఇబ్బంది పెట్టాయి. అటు క్రిటిక్స్ అఖండ 2 కి పూర్ రివ్యూస్ ఇచ్చారు, ఇటు ఆడియన్స్ మిక్సడ్ రెస్పాన్స్ చూపించారు. 

Advertisement
CJ Advs

కానీ అఖండ 2 కలెక్షన్స్ మాత్రం అంతకంతకు వీక్ అవుతున్నాయి. అయితే ఓ నందమూరి అభిమాని మాత్రం అఖండ 2 పై ద్వేషం చూపిస్తున్నారు, ఇంతవరకు ఏ సినిమాపై ఇంత ద్వేషం చూడలేదు, మనం మన అఖండ ని కాపాడుకోవాలి అంటూ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది... 

బాలకృష్ణపై ఉన్న దురాభిమానం..

హిందుత్వం పై ఉన్న కసి..

తెలుగుదేశం పార్టీపై ఉన్న ద్వేషం..

ఈ మూడూ అఖండ 2ను ప్లాప్ చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయ్..

సోషల్ మీడియాలో ఇంత విద్వేషం ఇంతవరకు నేను ఏ సినిమాకూ చూడలేదు..😊🙏🏼

కాపాడుకోవాల్సిన బాధ్యత..

బాలయ్య అభిమానులది..

సనాతనధర్మ పరిరక్షణ కోసం తపించే హిందుత్వవాదులది..

కూటమి కార్యకర్తలది..

ఈ ముగ్గురు పట్టించుకోకపోతే.. కష్టమే.. 🙏🏼

ఓం నమః శివాయ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼అంటూ పోస్ట్ చేసారు. 

Is there so much hatred towards Akhanda 2:

 Akhanda 2 Thaandavam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs