Advertisement
Google Ads BL

అఖండ 2 ఫస్ట్ డే కలెక్షన్స్


డిసెంబర్ 5 ని మిస్ చేసుకుని డిసెంబర్ 12 న విడుదలైన నందమూరి నటసింహ బాలకృష్ణ-బోయపాటి ల అఖండ 2 తాండవం చిత్రం ప్రీమియర్స్ తోనే హంగామా స్టార్ట్ చేసింది. డిసెంబర్ 11నైట్ 9 గంటల నుంచే అఖండ 2 థియేటర్స్ తో అభిమానులతో మాస్ ఆడియన్స్ తో కళకళలాడాయి. భారీ అంచనాల నడుమ విడుదలైన అఖండ 2 కి అభిమానుల నుంచి అద్బుతమైన రెస్పాన్స్ రాబట్టినా.. క్రిటిక్స్ మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ చూపించారు. 

Advertisement
CJ Advs

పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ తీసుకొస్తుంది అని మేకర్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే అఖండ 2 మొదటిరోజు 59. కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లుగా మేకర్స్ అఫీషియల్ పోస్టర్ తో అనౌన్స్ చేసారు. అఖండ 2 నుంచి అఫీషియల్ కలెక్షన్స్ పోస్టర్ చూసి అభిమానులు ఫుల్ హ్యాపీ గా ఫీలవుతున్నారు. 

ప్రస్తుతం వీకెండ్ జోరు చూపిస్తున్న అఖండ 2 సోమవారం నుంచి ఈ టాక్ తో ఎలాంటి అగ్ని పరీక్ష ఎదుర్కుంటుందో చూడాలి. సోమవారం కలెక్షన్స్ అఖండ 2కి చాలా కీలకం కానున్నాయి. చూద్దాం ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి అఖండ 2కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో అనేది. 

Akhanda 2 First Day Collection:

Akhanda 2 Thaandavam 1 Days Box Office Collection
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs