బ్యూటిఫుల్ అండ్ గ్లామర్ హీరోయిన్ శ్రీలీల ఇప్పుడు సౌత్ లో కన్నా ఎక్కువగా నార్త్ లోనే కనిపిస్తుంది. తెలుగు ఆమె నటించిన చిత్రాలన్నీ బ్యాక్ టు బ్యాక్ డిజప్పాయింట్ చేస్తున్నాయి. రీసెంట్ గా ఎంతో హోప్స్ పెట్టుకున్న మాస్ జాతర కూడా శ్రీలీల ఖాతాలో డిజాస్టర్ ని చేర్చింది. దానితో శ్రీలీల చాలా డిజప్పాయింట్ అయ్యింది.
ప్రస్తుతం నార్త్ లో సినిమాలు చేస్తున్న శ్రీలీల కి అక్కడైనా విజయం దక్కాలని ఆమె అభిమానులను బలంగా కోరుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో క్యూట్ అండ్ స్వీట్ పిక్స్ ని షేర్ చేసే శ్రీలీల తాజాగా వదిలిన పిక్స్ చూసి నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
బ్యూటిఫుల్ శ్రీలీల, చిలిపి శ్రీలీల, క్యూట్ అండ్ స్వీట్ శ్రీలీల అంటూ ఆ ఫొటోస్ చూసి రియాక్ట్ అవుతున్నారు. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే అంటూ ఆమె అభిమానులు సరదాగా స్పందిస్తున్నారు.