Advertisement
Google Ads BL

వెంకీ-త్రివిక్రమ్ : ఆదర్శ కుటుంబం


సంక్రాంతికి వస్తున్నాం లాంటి బిగ్ హిట్ తర్వాత విక్టరీ వెంకటేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా ని ఈ ఆగష్టు నెలలో పూజ కార్యక్రమాలతో మొదలు పెట్టారు. గుంటూరు కారం తర్వాత అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ కమిట్ అయినా ఆ ప్రాజెక్ట్ పక్కనపెట్టి వెంకీ తో త్రివిక్రమ్ మూవీని మొదలు పెట్టారు. 

Advertisement
CJ Advs

గతంలో త్రివిక్రమ్ డైలాగ్స్ తో వెంకటేష్ బిగ్ హిట్స్ అందుకున్నారు. దానితో వెంకీ-త్రివిక్రమ్ కాంబో పై అందరిలో విపరీతమైన ఆసక్తి మొదలయ్యింది. అయితే ఈ చిత్రం ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉండబోతుంది అనేది మొదటి నుంచి వినిపిస్తున్న మాట. తాజాగా అదే నిజం చేస్తూ వెంకీ - త్రివిక్రమ్ టైటిల్ కనిపించింది. 

వెంకీ చిత్రానికి ఆదర్శ కుటుంబం AK 47 అంటూ క్యాప్షన్ పెట్టి టైటిల్ ని వెంకీ ఫస్ట్ లుక్ తో కలిపి షూట్ బిగిన్ టుడే అంటూ రివీల్ చేసారు. సితార ఎంటర్టైన్మెంట్ లో నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2026 సమ్మర్ లో రిలీజ్ చేస్తామంటూ వెంకీ ఫ్యామిలీ మ్యాన్ లుక్ లుక్ తో టైటిల్ తో పాటుగా మేకర్స్ అనౌన్స్ చేసారు. 

Venky-Trivikram Aadarsha Kutumbam:

Venkatesh-Trivikram Srinivas titled Sadarsha-Kutumbam AK47
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs