Advertisement
Google Ads BL

అఖండ 2 రిలీజ్ కి లైన్ క్లియర్


నందమూరి నటసింహ బాలకృష్ణ - బోయపాటి కలయికలో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ 2 తాండవం డిసెంబర్ 5 నుంచి పోస్ట్ పోన్ అవడంతో అభిమానులకు తలకొట్టేసినట్లయ్యింది. అఖండ మేకర్స్ గత సినిమాల అప్పులు అఖండ 2 విడుదలకు అడ్డం పడ్డాయి. దానితో సినిమా విడుదల ఆపేసి కోర్టులో ఈ లావాదేవీలు చూసుకుంటున్నారు. 

Advertisement
CJ Advs

తాజాగా  అఖండ 2 తాండవం విడుదలకు లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తుంది. కోర్టు కేసు ఓ కొలిక్కి రావడంతో ఈరోజు మంగళవారం విడుదల తేదీని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇది నిజంగా నందమూరి బాలకృష్ణ అభిమానులకు శుభవార్త అనే చెప్పాలి. ఇప్పటికే డిస్ట్రీబ్యూటర్స్ మద్యన చర్చలు జరిగాయి. 

డిసెంబర్ 12 అంటే వచ్చే శుక్రవారమే అఖండ 2 విడుదల ఉండే అవకాశం కనిపిస్తుంది. డిసెంబర్ 11 నైట్ నుంచే ప్రీమియర్స్ తో అఖండ 2 సందడి షురూ చేసి మేకర్స్ అఖండ 2 రిలీజ్ డేట్ ని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.

Line clear for Akhanda 2 release:

Akhanda 2 release date announcement soon
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs