సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ ఫొటోస్ కి యూత్ పడి చచ్చిపోవాల్సిందే. జాన్వీ కపూర్ తన అందాలతో కవ్విస్తుంటుంది. సినిమాల్లో ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం జాన్వీ కపూర్ అందాల ఆరబోత తో రెచ్చిపోతుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన పిక్స్ చూసి వావ్ బ్యూటిఫుల్ అనాల్సిందే.
ఎల్లో అవుట్ ఫిట్ లో జాన్వీ కపూర్ టూ మోడ్రెన్ గా మెరిసిపోయింది. ఆ డ్రెస్ మాత్రమే కాదు బ్యాక్ రౌండ్ కూడా ఆమె అందాలను హైలెట్ చేసింది. ఆ డ్రెస్ కి కాంబినేషన్ జ్యువలరీతో జాన్వీ కపూర్ మెస్మరైజ్ చేసింది. జాన్వీ కపూర్ సోషల్ మీడియా అందాలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
బుచ్చిబాబు దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి పెద్ది చిత్ర షూటింగ్ పాల్గొంటుంది. ఇదే కాకుండా అల్లు అర్జున్-అట్లీ మూవీ లోను జాన్వీ కపూర్ నటించనుంది.