Advertisement
Google Ads BL

స్పిరిట్- కరీనా ప్లేస్ లో మరో బాలీవుడ్ నటి


సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ అనౌన్స్ చేసినప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి బాలీవుడ్ క్రేజీ నటి బెబో కరీనా కపూర్ నటిస్తుంది. ఆ తర్వాత కరీనా కపూర్ స్పిరిట్ లో నటించేందుకు 12 కోట్లు పారితోషికం అడిగింది, అందుకే ఆమెను ఈ ప్రాజెక్ట్ నుంచి తీసేసారు అనే టాక్ నడిచిన విషయం తెలిసిందే. 

Advertisement
CJ Advs

అయితే అప్పట్లో కరీనా కపూర్ అనుకున్న పాత్ర కోసం ఇప్పుడు సందీప్ వంగ మరో బాలీవుడ్ నటిని ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకున్నారని తెలుస్తుంది. ఆమె కాజోల్. ప్రముఖ నటి కాజోల్ అటు సినిమాల్లో కీలక పాత్రల్లోనూ, అలాగే వెబ్ సీరీస్ ల్లో నటిస్తూ ఈ నటి ఎప్పుడు బిజినె. అందుకే సందీప్ వంగ కాజోల్ ని ఈ చిత్రంలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. 

స్పిరిట్ లో ప్రభాస్ కి జోడిగా త్రిప్తి డుమ్రి నటిస్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్ కి విలన్ గా కొరియన్ యాక్టర్ డాన్ లీ నటిస్తారనే వార్త ప్రచారంలో ఉంది. 

Kajol In Spirit:

Kajol Joins Prabhas in Sandeep Reddy Vanga Spirit
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs