మిల్కి బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు ఎలా ఫిట్ గా స్లిమ్ గా ఉందొ ఇన్నేళ్లయినా అంతే ఫిట్ గా స్లిమ్ గా ఉంది. వర్కౌట్స్ తో పాటుగా హీరోయిన్స్ అంత స్లిమ్ గా ఉండేందుకు స్ట్రిట్ గా డైట్ ని ఫాలో అవుతూ ఉంటారు. హీరోయిన్స్ చేసే డైట్ సీక్రెట్ తెలుసుకోవాలని చాలామంది క్యూరియాసిటీగా కనిపిస్తారు.
ఏదైనా మితంగా తినడం, దానికి తగ్గట్టుగా వర్కౌట్స్ చెయ్యడం తమన్నా కు అలవాటట. ఆడవాళ్ళ శరీరాకృతి ఎప్పటికి ఒకేలా ఉండదు. అమ్మాయిల శరీరంలో ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. ఒకసారి బరువు పెరిగి కనిపిస్తారు, ఒకసారి బరువు తగ్గి కనిపిస్తారు. డైట్ లో మాత్రం లెగ్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ ని చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు అంటూ తమన్నా తన డైట్ సీక్రెట్ ని బయటపెట్టింది.
ప్రస్తుతం వెబ్ సీరీస్ లు స్పెషల్ సాంగ్స్ అంటూ నిత్యం బిజీగా వుండే తమన్నా రీసెంట్ గా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో లవ్ లో బ్రేకప్ చెప్పి ప్రస్తుతం సింగిల్ స్టేటస్ ని మైంటైన్ చేస్తుంది.