Advertisement
Google Ads BL

అఖండ 2 సెన్సార్ రివ్యూ


అఖండ 2 తాండవం చిత్రం వచ్చే శుక్రవారమే అంటే డిసెంబర్ 5న పవర్ ఫుల్ గా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అఖండ కు సీక్వెల్, అలాగే బోయపాటి-బాలయ్య పవర్ ఫుల్ కాంబో, పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్, అఘోర గెటప్ అన్ని సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచేస్తున్నాయి. అందులోను అఖండ 2 పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వడం అన్ని సినిమాపై క్యూరియాసిటీని కలిగిస్తున్నాయి. 

Advertisement
CJ Advs

థమన్ నందమూరి BGM గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, తాజాగా అఖండ 2 తాండవం సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. అఖండ 2 కి సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేశారు. అఖండ 2 రన్ టైమ్ 2 గంటల 45 నిమిషాలు, సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ కి థియేటర్స్ తగలబడిపోతాయంటూ అఖండ 2 సెన్సార్ టాక్ చూసినప్పటినుంచి నందమూరి అభిమానులు ఆగట్లేదు. 

అఖండ 2 లో బాలయ్య  చేసిన పవర్ ఫుల్ యాక్షన్, ఆయన డైలాగ్స్, ఆది పినిశెట్టి విలనిజం అన్ని హైలెట్ గా నిలవబోతున్నాయనే విషయం అఖండ 2 ట్రైలర్ లోనే స్పష్టమైంది. ఇప్పుడు ఈ సెన్సార్ టాక్ తో సినిమాపై పదింతల అంచనాలు పెరిగాయి. 

Akhanda 2 censored:

Here is Akhanda2 censor talk
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs