అక్కినేని నాగార్జున ఇంట పెద్ద కోడలిగా అడుగుపెట్టిన హీరోయిన్ శోభిత దూళిపాళ్ల అక్కినేని ఫ్యామిలిలో బాగా కలిసిపోయింది. నాగ చైతన్య కు భార్యగా అక్కినేని ఇంటి కోడలిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే శోభిత ప్రొఫెషన్ పై దృష్టి పెట్టింది. సోషల్ మీడియాలో క్రేజీ ఫోటో షూట్స్ తో కవ్విస్తుంది.
రీసెంట్ గా వింటర్ లుక్ లో కనిపించిన శోభిత తాజాగా కిర్రాక్ ఫోజులతో దిమ్మతిరిగేలా చేసింది. కళ్లకు గాగుల్స్ లో బ్లాక్ జాకెట్ లో లూజ్ హెయిర్ తో వింటర్ లుక్ లో హీటెక్కించేలా కనిపించింది. శోభిత దూళిపాళ్ల ఏముందిరా అని, నెటిజెన్లు అంటున్నారు. మరి ఈఅందాన్ని చూసే కదా చైతు పడిపోయింది.
ప్రస్తుతం నాగ చైతన్య వృషకర్మ షూటింగ్ కోసం హైదరాబాద్ లో ఉండగా.. శోభిత తన ప్రాజెక్ట్స్ కారణంగా ముంబైలో ఉంటుంది. సమయం చిక్కినప్పుడల్లా ఈ జంట సరదాగా షాపింగ్స్, లంచ్ డేట్స్, డిన్నర్ డేట్స్ అంటూ స్పెండ్ చేస్తుంది.