Advertisement
Google Ads BL

ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ చిత్రాలు


గత వారం విడుదలైన సినిమాల్లో కేవలం రాజు వెడ్స్ రాంబాయి మాత్రం కాస్త ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది. మిగతా సినిమాలన్నీ సో సో గా మిగిలిపోయాయి. ఇక ఈ వారం అంటే నవంబర్ చివరి వారంలో హీరో రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా విడుదలకు సిద్దమైంది. నవంబర్ 27 గురువారమే ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఆతర్వాత శుక్రవారం కీర్తి సురేష్ రివాల్వర్ రీటా, ధనుష్ అమర కావ్యం లాంటి డబ్బింగ్ చిత్రాలతో పాటుగా, అంధక, ఖైదు, స్కూల్ లైఫ్, మరువ తరమా చిత్రాలు థియేటర్స్ లో విడుదల కాబోతున్నాయి. 

Advertisement
CJ Advs

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే చిత్రాలు, వెబ్ సీరీస్ లు 

నెట్ ఫ్లిక్స్ 

స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 పార్ట్ 1 (తెలుగు డబ్బింగ్ సిరీస్) నవంబరు 26

జింగిల్ బెల్ హైస్ట్ (ఇంగ్లీష్ మూవీ) నవంబరు 26

సన్నీ సంస్కారి కీ తులసి కుమారి (హిందీ చిత్రం) - నవంబరు 27

మాస్ జాతర (తెలుగు మూవీ) - నవంబరు 28 

ఆర్యన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) నవంబరు 28

లెఫ్ట్ హ్యాండెడ్ గర్ల్ (మాండరిన్ మూవీ)- నవంబరు 28

హాట్ స్టార్

బార్న్ హంగ్రీ (ఇంగ్లీష్ సినిమా) నవంబరు 28

అమెజాన్ ప్రైమ్

వుయ్ ఆర్ గ్రీన్ లాండ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - నవంబరు 24 (రెంట్ విధానం)

జీ 5

రేగాయ్ (తమిళ సిరీస్) - నవంబరు 28

ద పెట్ డిటెక్టివ్ (మలయాల సినిమా) నవంబరు 28

రక్తబీజ్ (బెంగాలీ మూవీ) - నవంబరు 28

సన్ నెక్స్ట్

శశివదనే (తెలుగు సినిమా) - నవంబరు 28

ఆపిల్ టీవీ ప్లస్

ప్రీ హిస్టారిక్ ప్లానెట్: ఐస్ ఏజ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 26

వండ్ల సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 26

లయన్స్ గేట్ ప్లే

ప్రీమిటివ్ వార్ (ఇంగ్లీష్ సినిమా) నవంబరు 28

This Week Theater and OTT releases :

This Week Theatre and OTT releases
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs