Advertisement
Google Ads BL

ప్రముఖ స్టూడియోలకు బల్దియా షాక్


హైదరాబాద్ లోని ప్రముఖ స్టూడియోస్ అన్నపూర్ణ స్టూడియో. రామానాయుడు స్టూడియోస్ లకు బల్దియా షాక్ ఇచ్చింది. ఈ స్టూడియోలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లిస్తున్నకారణముగా బల్దియా నోటీసులు జారీ చేసింది  

Advertisement
CJ Advs

వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా పన్నులు ఎగవేస్తున్నారు. రూ. 11.52 లక్షలు ఫీజు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ. 49వేలు మాత్రమే చెల్లిస్తున్న అన్నపూర్ణ స్టూడియో. అలాగే రూ. 1.92 లక్షలు. చెల్లించాల్సిన రామానాయుడు స్టూడియోస్ కేవలం రూ. 1900 మాత్రమే చెల్లిస్తున్నట్లు గుర్తించిన ghmc సర్కిల్ 18 అధికారులు. 

పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలి అంటూ ఈ రెండు ప్రముఖ స్టూడియోలకు బల్దియా నోటీసులు జారీ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

Baldia shock to leading studios:

Annapurna Studios-Ramanaidu Studio
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs